పోస్ట్‌లు

నవంబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

విరుద్ధాచలం

విరుద్ధాచలం ;- స్వయంభూలింగం ; పరమేశ్వర కోవెల, తమిళనాడు రాష్టంలో ఉన్నది. ప్రళయం వచ్చినా, ఈ గుడి చెక్కుచెదరక నిలిచిఉండును - అని పుణ్యకథ. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన ఉన్నట్లే -  ఇ క్కడ కూడా - భూగర్భంలో శ్రీవిఘ్నేశ్వర విగ్రహం ఉన్న గుడి ఉన్నది.  18 మెట్లు దిగి శ్రీవినాయకస్వామిని  దర్శించుకుంటారు భక్తులు. ; points ;-  1. వృద్ధ గిరీశ్వరర్, వృద్ధాంబికై/ బాలాంబిక - ఇలయ నాయకి ;;  2. ముద్దు కుండ్రర్ ; 3. వన్ని చెట్టు ; 4. కుబేర తీర్ధం ;  విరుద్ధాచలం ; ; ===============, swayambhuulimgam ; paramESwara kOwela, tamiLanADu raashTamlO unnadi. praLayam waccinaa, ee guDi cekkucedaraka niliciumDunu - ani puNyakatha. SreekALahasteeSwara aalayaana unnaTlE - ikkaDa kUDA -  bhuugarbhamlO SreewiGnESwara wigraham unna guDi unnadi.  18 meTlu digi, Sreewinaayakaswaamini darSimcukumTAru Baktulu. ; points Reference ;- 1. wRddha gireeSwarar, wRddhaambikai/ baalaambika - ilaya naayaki ;; 2. muddu kumDrar ; 3. wanni ceTTu ; 4. kubEra teerdham ;