విరుద్ధాచలం
విరుద్ధాచలం ;- స్వయంభూలింగం ; పరమేశ్వర కోవెల, తమిళనాడు రాష్టంలో ఉన్నది.
ప్రళయం వచ్చినా, ఈ గుడి చెక్కుచెదరక నిలిచిఉండును - అని పుణ్యకథ.
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన ఉన్నట్లే -
ఇక్కడ కూడా - భూగర్భంలో శ్రీవిఘ్నేశ్వర విగ్రహం ఉన్న గుడి ఉన్నది.
18 మెట్లు దిగి శ్రీవినాయకస్వామిని దర్శించుకుంటారు భక్తులు.
;
points ;-
1. వృద్ధ గిరీశ్వరర్, వృద్ధాంబికై/ బాలాంబిక - ఇలయ నాయకి ;;
2. ముద్దు కుండ్రర్ ; 3. వన్ని చెట్టు ; 4. కుబేర తీర్ధం ;
విరుద్ధాచలం ;
;
===============,
swayambhuulimgam ; paramESwara kOwela, tamiLanADu raashTamlO unnadi.
praLayam waccinaa, ee guDi cekkucedaraka niliciumDunu - ani puNyakatha.
SreekALahasteeSwara aalayaana unnaTlE - ikkaDa kUDA -
bhuugarbhamlO SreewiGnESwara wigraham unna guDi unnadi.
18 meTlu digi, Sreewinaayakaswaamini darSimcukumTAru Baktulu.
;
points Reference ;-
1. wRddha gireeSwarar, wRddhaambikai/ baalaambika - ilaya naayaki ;; 2. muddu kumDrar ; 3. wanni ceTTu ; 4. kubEra teerdham ;

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి